మధు మేహం గురించి తెలియ చేస్తున్న వివరములు వీలు అయినంత వరకు తెలుగులో ఇవ్వబడుచున్నవి,కానీ వాడుక బాష లోని కొన్ని పదములు సౌకర్యం కోసం english లో ఇవ్వ బడుచున్నవి.

ప్రస్తుతం ప్రపంచం లో అందులోనూ మన ఆంద్ర ప్రదేశ్ లో diabetes పేషెంట్ల సంఖ్య బాగా పెరుగుతూ వస్తున్నది.

diabetes గురించి  తగిన విద్యార్హత ఉన్న వాళ్ళు,లేని వాళ్ళు,అనుభవం ఉన్న వాళ్ళు,లేని వాళ్ళు, ప్రాచీన ఆయుర్వేద వైద్యులు దగ్గర నుండి ఆధునిక అల్లోపతీ వైద్యుల వరకు  ఎంతో మంది దీని గురించి సలహాలు సూచనలు ఇస్తున్నారు

అలానే సైంటిస్ట్ లు ఎంతో మంది దీని మీద పరిశోధనలు చేసి చాలా అమూల్యమైన విషయాలను శాస్త్రీయంగా మన అందరికీ తెలియ చేస్తున్నారు.

ఈ మధ్య కాలం లో కొంత మంది వారి సూచనల ద్వారా diabetes నుండి వేలాది మంది విముక్తులు అయ్యారని తెలియ చేస్తున్నారు.

ఇంత మంది ఇంత సమాచారాన్ని ఇస్తున్నా కూడా ఈ మధు మేహాన్ని అదుపులో ఉంచుకోలేక చాలా మంది ఇబ్బందులకు గురి కావడాన్ని గమనించి అన్నీ వైద్యముల లోని సమాచారాన్ని క్రోడీకరించి చూస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమోనని నేను [nealth info organiser] ఒక ప్రయత్నం చేశాను.ఈ సమాచారాన్ని అంతా తెలుసు కున్న తరువాత దీనికి పరిష్కారం కోసం కేవలం ప్రకృతి లో లభించే సహజ సిద్ధ మూలికలతో నా మీదే నేను ప్రయోగాలు చేసు కున్నాను.వీటితో నేను అధ్బుతమైన ఫలితాలను పొందాను.నేను పొందిన ఆ ఫలితాలను ప్రపంచానికి ఈ website ద్వారా అందిస్తున్నాను.

ఈ information కొరకు ఈ క్రింద లింక్ ను క్లిక్ చేయండి

మధు మేహం అంటే ఏమిటి?