this is test blog from contributor
Life Style Disorders
మధు మేహం గురించి తెలియ చేస్తున్న వివరములు వీలు అయినంత వరకు తెలుగులో ఇవ్వబడుచున్నవి,కానీ వాడుక బాష లోని కొన్ని పదములు సౌకర్యం కోసం english లో ఇవ్వ బడుచున్నవి. ప్రస్తుతం ప్రపంచం లో అందులోనూ మన ఆంద్ర ప్రదేశ్ లో diabetes పేషెంట్ల సంఖ్య బాగా పెరుగుతూ వస్తున్నది. diabetes గురించి తగిన విద్యార్హత ఉన్న వాళ్ళు,లేని వాళ్ళు,అనుభవం ఉన్న వాళ్ళు,లేని వాళ్ళు, ప్రాచీన ఆయుర్వేద వైద్యులు దగ్గర నుండి ఆధునిక అల్లోపతీ వైద్యుల వరకు […]